Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు ఎంపీడీవో సూచనలు

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 3:52 PM అన్నమయ్యGeneral
ప్రజలకు ఎంపీడీవో సూచనలు - Udayam
పల్లెల్లో పెరటి తోటల పెంపకంపై ప్రజల్లో విస్తృతంగా చైతన్యం తీసుకురావాలని మదనపల్లె ఎంపీడీవో తాజ్ మన్సూర్ సూచించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏపీవోలు, ఏపీఎంలు, వ్యవసాయ సహాయకులకు పెరటి తోటల పెంపకంపై రెండు రోజుల శిక్షణ నిర్వహించారు. ప్రతి ఇంటి ఆవరణలో కూరగాయలు, ఆకుకూరలు, పోషక విలువలున్న మొక్కలను పెంచేలా ప్రోత్సహించాలని ఎంపీడీవో సూచించారు.

Comments

G
Loading comments...