వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వే పనుల సమన్వయం కోసం ప్రత్యేక లైజన్ అధికారిని నియమించాలని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన లేఖను బీజేపీ నేత వడ్లనందు కలెక్టర్ దీపక్ తివారీకి అందజేశారు.
ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు, లెవల్ క్రాసింగ్ పనులకు అనుమతులు, క్లియరెన్స్‌లు వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేయాలని లేఖలో కోరారు.
Comments
Loading comments...

