Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మోటో కొత్త ప్రీమియం ఫోన్‌: అదిరిపోయే ఫీచర్లు

Ritika Singh Jun 04, 2026 8:21 AM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago
మోటో కొత్త ప్రీమియం ఫోన్‌: అదిరిపోయే ఫీచర్లు - Udayam Digital
మోటోరొలా సంస్థ సరికొత్త 'ఎడ్జ్ 70 ప్రో+' స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 6.5" కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే, శక్తివంతమైన మీడియాటెక్ ప్రాసెసర్, మరియు ప్రత్యేకమైన 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. దీని ధర రూ.47,999 గా ఉంది. ఈ ఫోన్‌లో భారీ 6500mAh బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఓఎస్‌, ఐపీ69 రేటింగ్‌తో వస్తున్న ఈ మొబైల్, జూన్ 11 నుండి ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది.

Comments

G
Loading comments...