Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో ఇద్దరు పిల్లలకు ఉరేసి తల్లి ఆత్మహత్య

Follow Udayam on Google
Rahul Jun 13, 2026 10:47 PM వికారాబాద్General
వికారాబాద్‌లో ఇద్దరు పిల్లలకు ఉరేసి తల్లి ఆత్మహత్య - Udayam
వికారాబాద్‌ జిల్లా చౌడాపూర్‌ మండలం అడవి వెంకటాపూర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నవనీత (28) అనే మహిళ తన ఇద్దరు పిల్లలు విఘ్నేశ్‌ (7), మధుప్రియ (5)లకు ఉరివేసి, ఆ తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘోర ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...