వార్తలకు తిరిగి వెళ్లండి

నవజాత శిశువులు, బాలింతల సంరక్షణ కోసం ఆర్‌సేటీఐలో జపా మైడ్స్ శిక్షణ అందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ అనిల్‌కుమార్ తెలిపారు. ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణులైన 18–50 ఏళ్ల మహిళలు అర్హులన్నారు.
20 రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు వనపర్తి మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న ఆర్‌సేటీఐలో వివరాలకు సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

