Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొరంపల్లి బంజరలో ఆర్నాభ్తూఫాన్ విధ్వంసం

Follow Udayam on Google
Uday Bhaskar Sep 23, 2026 8:59 PM రంగారెడ్డిGeneral
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరలో ఆర్నాభ్ తూఫాన్ బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా చుట్టూ చీకట్లు కమ్ముకుని, భారీగా దుమ్ము, నల్లటి మేఘాలతో భయానక వాతావరణం నెలకొంది. బలమైన గాలులకు చెట్లు, రేకులు ఎగిరిపడ్డాయి. కొందరు మనుషులు సైతం గాలికి దూరంగా నెట్టబడ్డారు. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Comments

G
Loading comments...