Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోస్ట్ ప్రామిసింగ్ రీసెర్చర్ అవార్డుకు సతీశ్

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 1:46 PM మెదక్General
మోస్ట్ ప్రామిసింగ్ రీసెర్చర్ అవార్డుకు సతీశ్ - Udayam
వృక్షశాస్త్ర నిపుణుడు డా. సుతారి సతీశ్ ప్రతిష్ఠాత్మక ‘మోస్ట్ ప్రామిసింగ్ రీసెర్చర్ అవార్డు’కు ఎంపికయ్యారు. పరిశోధన రంగంలో ఆయన చేసిన కృషికి సైంటిఫిక్ లారెల్స్ సంస్థ ఈ గుర్తింపునిచ్చింది. ఇప్పటివరకు అంతర్జాతీయ స్థాయిలో 55 పరిశోధనా పత్రాలు ప్రచురించడంతో పాటు 18 పుస్తకాల రచనలో భాగస్వామ్యమయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 15 కొత్త మొక్కల జాతులను పరిచయం చేశారు.

Comments

G
Loading comments...