Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరిలో కోతుల బెడద.. వేటలో అవకతవకలు

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 9:20 AM నల్గొండGeneral
భువనగిరిలో కోతుల బెడద.. వేటలో అవకతవకలు - Udayam
భువనగిరి పట్టణంలో కోతుల బెడద నివారణ కోసం చేపట్టిన వానరాల వేట ప్రక్రియలో అధికారుల పర్యవేక్షణ లోపించిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒక కోతికి రూ.1,100 చొప్పున చెల్లిస్తూ మైత్రి సంఘం ద్వారా పట్టిస్తున్నప్పటికీ, లెక్కింపులో గోప్యత పాటిస్తున్నారని కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...