వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలోని సేవా తీర్థ్‌లో భేటీ అయ్యారు. అటల్ స్మృతి న్యాస్ సొసైటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానితో ఆయన సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాజ్‌పేయీ స్మారకమైన ‘సదైవ్ అటల్’ నిర్వహణ బాధ్యతలను ప్రస్తుతం ఈ సొసైటీయే చూస్తోంది.
అటల్ బిహారీ వాజ్‌పేయీ ఆలోచనలు, సిద్ధాంతాలు మరియు విలువలను భవిష్యత్ తరాలకు విస్తృతంగా తీసుకెళ్లేందుకు సొసైటీ తరఫున రూపొందించుకోవాల్సిన విధివిధానాలపై ప్రధాని మోదీతో వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా చర్చించారు.
Comments
Loading comments...

