Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిసెంబరులో కెనడాకు ప్రధాని మోదీ

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 10:07 AM జాతీయంGeneral
డిసెంబరులో కెనడాకు ప్రధాని మోదీ - Udayam
ప్రధాని మోదీ డిసెంబరులో కెనడాలో పర్యటించనున్నట్లు ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ప్రకటించారు. భారత్‌-కెనడా వాణిజ్య ఒప్పంద చర్చలు పురోగతిలో ఉన్నాయని, డిసెంబరులోగా ఒప్పందాన్ని ఖరారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అదే నెలలో అమెరికాలో జీ20 సదస్సు జరగనున్న నేపథ్యంలో మోదీ కెనడా పర్యటనకు రానున్నట్లు వెల్లడించారు. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Comments

G
Loading comments...