Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెలోనికి చాక్లెట్లు ఇచ్చిన మోదీ: పిక్ వైరల్!

Follow Udayam on Google
Ravi Shukla May 21, 2026 11:53 AM జాతీయంGeneral
మెలోనికి చాక్లెట్లు ఇచ్చిన మోదీ: పిక్ వైరల్! - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనలో ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనికి ఒక ప్యాక్ ‘మెలోడీ’ టాఫీలను బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను మెలోని సోషల్ మీడియాలో పంచుకుంటూ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రోమ్‌లో ఇరునేతలు డిన్నర్ సమావేశంలో పాల్గొని, చారిత్రక కొలోసియంను సందర్శించారు. సోషల్ మీడియాలో ‘మెలోడీ’ (#Melodi) హ్యాష్‌ట్యాగ్‌తో వీరిద్దరి కెమిస్ట్రీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

Comments

G
Loading comments...