Back to feed
స్వీడన్ పర్యటన ముగించిన మోదీ!
Rohit Singh May 18, 2026 6:51 AM అల్ ఇండియా 1 views10 days ago

రెండు రోజుల పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ స్వీడన్ నుండి నార్వేకు బయలుదేరారు. ఈ పర్యటనలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి పెంచినట్లు మోదీ సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు.
వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు 'జాయింట్ యాక్షన్ ప్లాన్ (2026-2030)'ను ఆమోదించాయి. మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం లభించింది.
Comments
Loading comments...

