వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో పెట్టుబడులు పెంచాలని స్వీడన్ కంపెనీలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 'మేక్ ఇన్ ఇండియా', గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు.
భారత్-ఈయూ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) ద్వారా ఇరు దేశాల ఇన్వెస్టర్లకు అపారమైన అవకాశాలు లభిస్తాయని ప్రధాని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

