Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 20న ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు

Follow Udayam on Google
Aditi Jun 18, 2026 10:20 AM హైదరాబాద్General
ఈ నెల 20న ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు - Udayam
కాచిగూడ-డోన్ సెక్షన్‌లో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 20న రెండు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్వే అధికారులు ఈ మేరకు వివరాలను వెల్లడించారు. రద్దు చేసిన రైళ్లలో మేడ్చల్-లింగంపల్లి (47222), ఉమ్డానగర్-సికింద్రాబాద్ (47252) ఎంఎంటీఎస్ రైళ్లు ఉన్నాయి.

Comments

G
Loading comments...