వార్తలకు తిరిగి వెళ్లండి

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను సవరణ పేరుతో అధికారులు జారీ చేస్తున్న నోటీసులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వారం రోజుల్లో నిర్మాణ పత్రాలు సమర్పించకుంటే పన్నును రెట్టింపు చేస్తామని హెచ్చరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చట్టానికి విరుద్ధంగా 100 శాతం జరిమానా విధించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నిబంధనలతో పన్ను భారం భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

