వార్తలకు తిరిగి వెళ్లండి

మక్తల్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి 25 సం: రాజకీయ ప్రస్థాన మహోత్సవంలో మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ DCC అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
అదేవిధంగా మక్తల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు విచ్చేసిన మంత్రివర్యులు సీతక్క DCC అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ ఘన స్వాగతం పలికారు.
Comments
Loading comments...

