Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి సీతక్క రేపటి పర్యటన

Follow Udayam on Google
madhu Sep 22, 2026 11:39 PM ములుగువినోదం
మంత్రి సీతక్క రేపటి పర్యటన - Udayam
ములుగు జిల్లాలో మంత్రి సీతక్క బుధవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు తాడ్వాయి మండల కేంద్రంలో ఎఫ్‌సీఐ నూతన గోడౌన్‌కు భూమిపూజ చేస్తారు. 11 గంటలకు మేడారంలో సమ్మక్క–సారలమ్మ దేవతలను దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు ఏటూరునాగారం మండలం మామిడిగూడెంలో నూతన కంటైనర్ స్కూల్‌ను ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

Comments

G
Loading comments...