Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తో చిన్న శ్రీను సమావేశం

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 15, 2026 12:52 PM విజయనగరంGeneral
మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తో చిన్న శ్రీను సమావేశం - Udayam
ఉమ్మడి విజయనగరం ZP ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ( చిన్న శ్రీను ) మంగళవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ విజయానికి కృషి చేస్తామని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో MLC గాదె శ్రీనివాసులు నాయుడు పాల్గ్‌న్నారు.

Comments

G
Loading comments...