వార్తలకు తిరిగి వెళ్లండి

మంథని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీవో శ్రీజా రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన 18 మంది అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి రెండు దరఖాస్తులు స్వీకరించారు.
వాటిలో మున్సిపాలిటీ శాఖకు ఒకటి, పంచాయతీరాజ్ శాఖకు ఒకటి వచ్చాయి. దరఖాస్తులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఎంపీడీవో సంబంధిత అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

