వార్తలకు తిరిగి వెళ్లండి
మంగళగిరి పట్టణంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆకస్మిక వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో, పనుల నిమిత్తం బయటకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అయినప్పటికీ, గత కొద్దిరోజులుగా వేధించిన తీవ్ర ఉక్కపోత, ఎండ వేడి నుంచి ఉపశమనం లభించడంతో పట్టణ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...

