Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో 'ఉదయం న్యూస్' కథనానికి స్పందన

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 12, 2026 6:59 PM గుంటూరుGeneral
మంగళగిరిలో 'ఉదయం న్యూస్' కథనానికి స్పందన - Udayam
మంగళగిరి భాగవతుల వారి వీధిలో రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న ప్రమాదకర విద్యుత్, కేబుల్ వైర్ల సమస్యను విద్యుత్‌ శాఖ అధికారులు ఎట్టకేలకు పరిష్కరించారు. ఉదయం న్యూస్ కథనానికి తక్షణమే స్పందించిన అధికారులు, సిబ్బందిని పంపి వేలాడుతున్న వైర్లను సరిచేయించారు. వేగంగా స్పందించి ముప్పు తప్పించిన సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...