వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు, రోగులకు మంచిగా వైద్య సేవలు అందించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం దండేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు, ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు వైద్యులు, సిబ్బంది స్థానికంగా ఉండి వైద్య సేవలు అందించాలన్నారు.
Comments
Loading comments...

