వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయి మండలం మల్లాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి మంజూరైన 4 ఇందిరమ్మ ఇళ్ల ప్రెసిడెంట్ పేపర్ లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం పిల్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రకాష్, హరీష్ గౌడ్, కొత్త గంగాధర్, కే. గంగాధర్, లక్ష్మణ్ గౌడ్, లోలం నరసయ్య, ఉపసర్పంచ్ నాగపూర్ కళావతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

