Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిషన్ భగీరథ నిర్లక్ష్యం

Follow Udayam on Google
Harika Jun 15, 2026 11:48 AM నారాయణపేటGeneral
మిషన్ భగీరథ నిర్లక్ష్యం - Udayam
నారాయణపేట జిల్లా మాగనూరులో మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి వేలాది లీటర్ల తాగునీరు వృథా అవుతోంది. వ్యవసాయ పొలాల్లోకి నీరు భారీగా ఎగసిపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిర్లక్ష్యంతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని వారు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తక్షణమే మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని స్థానికులు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...