Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శ

Follow Udayam on Google
Harika Jun 13, 2026 2:06 PM సిద్దిపేటGeneral
మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శ - Udayam
సిద్దిపేట జిల్లా పొట్లపల్లిలో మృతి చెందిన కాంగ్రెస్ నాయకుడు కర్ర రవీందర్ రెడ్డి కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రవీందర్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...