Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ రంగానికి పెద్దపీట: మంత్రి పొంగులేటి!

Follow Udayam on Google
Harika Jun 12, 2026 3:41 PM ఖమ్మంGeneral
విద్యుత్ రంగానికి పెద్దపీట: మంత్రి పొంగులేటి! - Udayam
ప్రజా ప్రభుత్వంలో విద్యుత్ రంగాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తిరుమలాయపాలెంలో రూ.3 కోట్ల వ్యయంతో సోలార్ పవర్ ప్లాంట్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.37 కోట్లు వెచ్చించామని, హైటెన్షన్ లైన్ల మార్పు పనులు వేగంగా చేపడుతున్నామని మంత్రి వివరించారు. అర్హులందరికీ రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...