వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ, తన వాహనశ్రేణిని సగానికి కుదించాలని మంత్రి నారా లోకేశ్ భద్రతా సిబ్బందిని ఆదేశించారు. నిబంధనల ప్రకారం మరిన్ని వాహనాలు ఉండాల్సి ఉన్నా, ఆయన తన కాన్వాయ్‌ను కేవలం రెండు వాహనాలకే పరిమితం చేసుకున్నారు.
అలాగే పలువురు మంత్రులు సైతం ఎస్కార్ట్ వాహనాలు లేకుండానే సీఎం కార్యాలయానికి చేరుకోవడం విశేషం.
Comments
Loading comments...

