వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. విశాఖలో రిలయన్స్ డేటా సెంటర్, కడపలో అదానీ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపారు.
పొదుపు చర్యల్లో భాగంగా మంత్రుల కాన్వాయ్ వాహనాల తగ్గింపు, ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోం అంశాలపై ప్రభుత్వం కీలక చర్చలు జరిపింది.
Comments
Loading comments...

