Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్టును ఆశ్రయించిన మంత్రి బండి సంజయ్‌

Follow Udayam on Google
Rohit Singh May 15, 2026 6:00 PM హైదరాబాద్General
కోర్టును ఆశ్రయించిన మంత్రి బండి సంజయ్‌ - Udayam
పోక్సో కేసు వివాదంలో భవిష్యత్తులో తన పేరు వాడకుండా నిలువరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తన పేరుతో ఉన్న పాత వీడియోలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మరోవైపు బండి భగీరథ్ కేసులో బాలిక వివరాలను సోషల్ మీడియాలో బహిర్గతం చేసిన నిర్వాహకులపై పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

Comments

G
Loading comments...