Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యాహ్న భోజనంపై MEO తనిఖీ

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 4:53 PM మార్కాపురంGeneral
మధ్యాహ్న భోజనంపై MEO తనిఖీ - Udayam
కంభంలోని బాలికోన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలును ఎంఈవో అబ్దుల్ సత్తార్ బుధవారం పరిశీలించారు. భోజన తయారీ, మెనూ, నాణ్యత, పరిమాణాలను తనిఖీ చేసి నిర్వాహకులకు సూచనలు చేశారు. బియ్యం అధికంగా ఉంటే రెండు పాత్రల్లో వంట చేయాలని, పదార్థాల నాణ్యత, పరిశుభ్రతను ముందుగా పరిశీలించాలని తెలిపారు. చిక్కీలు పంపిణీకి ముందు గడువు తేదీని తనిఖీ చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...