Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్ మానేరు లో భారీ బొచ్చ చేప లభ్యం

Follow Udayam on Google
sudheer Aug 03, 2026 9:43 AM కరీంనగర్టెక్నాలజీ
మిడ్ మానేరు లో భారీ బొచ్చ చేప లభ్యం - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్ మానేరు రిజర్వాయర్‌లో భారీ చేప లభ్యమైంది. బోయినపల్లి మండలం వరదవెల్లి దత్తాత్రేయ స్వామి గుట్ట సమీపంలోని వరద కాలువ ముగింపు వద్ద రాజ్‌కుమార్ అనే మత్స్యకారుడు వేసిన వలకు ఏకంగా 30 కిలోల బొచ్చ చేప చిక్కింది. అంతటి భారీ చేపను నీటిలో నుంచి బయటకు లాగడానికి ముగ్గురు మత్స్యకారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

Comments

G
Loading comments...