Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైక్రోసాఫ్ట్‌ మైయా 300 చిప్‌ త్వరలో

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 11, 2026 11:33 AM ఆల్ ఇండియా టెక్నాలజీ
మైక్రోసాఫ్ట్‌ మైయా 300 చిప్‌ త్వరలో - Udayam
మైక్రోసాఫ్ట్‌ కొత్త ‘మైయా 300’ ఏఐ చిప్‌ను సెప్టెంబర్‌లో ఆవిష్కరించే అవకాశం ఉందని ది ఇన్ఫర్మేషన్‌ తెలిపింది. ఎన్విడియాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా దీనిని అభివృద్ధి చేస్తోంది. 2027లో 3 లక్షలకు పైగా చిప్‌ల తయారీ కోసం టీఎస్‌ఎంసీతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. భవిష్యత్తులో 10 లక్షలకు పైగా చిప్‌ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది.

Comments

G
Loading comments...