Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న వైష్ణవి చైతన్య

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 1:47 PM మేడ్చల్ మల్కాజిగిరి General
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న వైష్ణవి చైతన్య - Udayam
దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ‘బేబీ’ సినిమా ఫేమ్ వైష్ణవి చైతన్య సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త దేవి వరప్రసాద్, రాంగోపాల్‌పేట్ డివిజన్ మాజీ అధ్యక్షుడు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...