వార్తలకు తిరిగి వెళ్లండి

రాంపల్లిలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో మహిషాసురమర్దిని అవతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
Comments
Loading comments...

