Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలకు లారెన్స్‌ పట్టు చీరలు

Follow Udayam on Google
Shruthi Oct 30, 2026 7:48 AM జాతీయంGeneral
మహిళలకు లారెన్స్‌ పట్టు చీరలు - Udayam
నటుడు రాఘవ లారెన్స్‌ పేద మహిళల కోసం ‘పట్టు చీరలు’ పథకాన్ని ప్రారంభించారు. గురువారం చెన్నై రాయపురంలో తల్లి కణ్మణితో కలిసి మహిళలకు పట్టుచీరలు అందజేశారు. పేదరికంతో పట్టుచీర కొనలేకపోతున్నానని ఓ వృద్ధురాలు రాసిన లేఖతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన ఈ పథకంలో తొలి విడతగా 5 వేల మంది గ్రామీణ నిరుపేద మహిళలకు పట్టుచీరలు అందించనున్నారు.

Comments

G
Loading comments...