వార్తలకు తిరిగి వెళ్లండి

అనకాపల్లి జిల్లాలోని మహిళా సంరక్షణ, సహాయ సేవలను ఒకే చోట అందించేందుకు నిర్మిస్తున్న వన్ స్టాప్ సెంటర్ నూతన భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
వన్ స్టాప్ సెంటర్ నూతన భవన నిర్మాణానికి రూ.29 లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. భవన నిర్మాణ పనులను నవంబర్‌లోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

