Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌ ప్రజావాణిలో అర్జీల స్వీకరణ

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 1:06 PM మహబూబాబాద్ General
మహబూబాబాద్‌ ప్రజావాణిలో అర్జీల స్వీకరణ - Udayam
మహబూబాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలు, దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వివరించి వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. దరఖాస్తులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...