Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ లో 30న జాబ్ మేళా

Follow Udayam Digital on Google
anji kummari Jul 29, 2026 9:32 AM మహబూబ్‌నగర్ఉద్యోగాలు
మహబూబ్ నగర్ లో 30న జాబ్ మేళా - Udayam Digital
మహబూబ్ నగర్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో జులై 30న జాబ్ మేళా ఉంటుందని జిల్లా ఉపాధి అధికారిణి మైత్రి ప్రియ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే మేళాకు ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హతలతో 18–30 ఏళ్ల అభ్యర్థులు హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాలకు 8919380410 నెంబర్ ను సంప్రదించాలని తెలిపారు.

Comments

G
Loading comments...