వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్: మహాలక్ష్మి స్కీమ్‌తో బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు.
2023-24లో రోజుకు సగటున 29.42 లక్షల మంది ప్రయాణించగా, 2026-27లో 37.09 లక్షలకు చేరిందని చెప్పారు. ఇది ఆర్టీసీ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డని పేర్కొన్నారు. ఇప్పటివరకు మహిళలకు రూ.2,428 కోట్లు ఆదా అయ్యిందని వివరించారు.
Comments
Loading comments...

