వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ పట్టణం మగ్గిడి గ్రామం పీఎం శ్రీ హైస్కూల్ విద్యార్థులకు రోబోటిక్స్‌పై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఆర్డునో, సెన్సార్లు, మోటార్లతో రోబోలు, స్మార్ట్ కార్ల తయారీపై ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించారు.
క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమాన్ని సర్పంచ్ చంద్రకాంత్ గౌడ్ సందర్శించి విద్యార్థులను అభినందించారు.
Comments
Loading comments...

