Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లిలో అర్ధరాత్రి భారీ వర్షం

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 9:42 AM జగిత్యాలGeneral
మెట్‌పల్లిలో అర్ధరాత్రి భారీ వర్షం - Udayam
మెట్‌పల్లి పట్టణంలో గురువారం అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. పగటిపూట ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఇబ్బందులు పడిన ప్రజలకు వర్షంతో వాతావరణం చల్లబడింది. రోజంతా ఎండ వేడిమితో సతమతమైన ప్రజలకు అర్ధరాత్రి కురిసిన వర్షం కొంత ఉపశమనం కల్పించింది.

Comments

G
Loading comments...