వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 7 ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎంపీడీవో మహేందర్ రెడ్డి తెలిపారు. ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

