Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్రో రెండో దశకు కేంద్రం ఆమోదం: కిషన్‌రెడ్డి

Follow Udayam on Google
Kiran Jun 14, 2026 11:24 PM హైదరాబాద్General
మెట్రో రెండో దశకు కేంద్రం ఆమోదం: కిషన్‌రెడ్డి - Udayam
మెట్రో రెండో దశకు కేంద్రం ఆమోదం తెలిపి, 50 శాతం నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. బీజేపీ ఎంపీల రాజీనామాలు కోరడం విడ్డూరమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా హామీల అమలులో విఫలమైందని మండిపడ్డారు. కేంద్రం 55 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉందని, హైదరాబాద్ నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

Comments

G
Loading comments...