వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక్‌నగర్ టూవీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సి.హెచ్. శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా భీమన్ నరేష్ విజయం సాధించారు.
వైస్ ప్రెసిడెంట్లుగా చంద్రయ్య, నాగేందర్, ట్రెజరర్‌గా షేక్ ఫరీద్, జాయింట్ సెక్రటరీలుగా సాగర్, బి. రాజులను ఎన్నుకున్నారు. మెకానిక్‌ల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామని అన్నారు.
Comments
Loading comments...

