వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా భూపాలపల్లిలోని ఇంటిగ్రేటెడ్ ఆయుష్ 50 పడకల ఆసుపత్రిలో బుధవారం మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శిబిరాన్ని ప్రారంభించారు.
మొత్తం 289 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్య సలహాలు అందించారు. ఆయుష్ చికిత్స విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

