వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు మంత్రి, ఏఐసీసీ తెలంగాణ కార్యదర్శి విశ్వనాథన్ ఆదివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన తొలిసారి ఇక్కడికి వచ్చారు.
ఈ సందర్భంగా సీఎంతో పాటు మంత్రులు పొంగులేటి, సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లను కూడా విశ్వనాథన్ కలిశారు. వారు ఆయనకు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

