వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, షూస్ పంపిణీ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల జిల్లా నోడల్ ఆఫీసర్ రమేష్ బాబు, ప్రిన్సిపల్ కొంక వేణు పాల్గొని విద్యార్థులకు వాటిని అందజేశారు.
ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు.
Comments
Loading comments...

