వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ మోడల్ స్కూల్‌లో నో బ్యాగ్ డే సందర్భంగా విద్యార్థులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం మేడిపల్లి పోలీసులు విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలు, సైబర్ క్రైమ్, మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు..
కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాగ సుధారాణి, మేడిపల్లి ఎస్సై శ్రీధర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

