Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాతవరం బీసీ హాస్టల్‌లో వైద్య శిబిరం

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 2:18 PM అనకాపల్లి General
నాతవరం బీసీ హాస్టల్‌లో వైద్య శిబిరం - Udayam
నర్సీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి సూర్యచంద్ర సూచనల మేరకు నాతవరం బీసీ బాలుర వసతి గృహంలో బుధవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు. వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...