వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 2026–27 మెడికల్ పీజీ ప్రవేశాల్లో ఇన్–సర్వీస్ కోటాను ప్రభుత్వం తగ్గించింది. గతేడాది క్లినికల్ కోర్సుల్లో 20 శాతం ఉండగా, ఈసారి విభాగాలవారీగా 5 నుంచి 15 శాతానికి పరిమితం చేసింది. ఈ మేరకు వైద్య శాఖ కార్యదర్శి వీరపాండియన్ ఉత్తర్వులు జారీ చేశారు.
నాన్ క్లినికల్ కోర్సుల్లో 30 శాతం కోటా కొనసాగనుంది. ప్రభుత్వ వైద్యులు పీజీ డిగ్రీ చదివేందుకు డిప్యుటేషన్ నిబంధనలను కూడా సవరించారు.
Comments
Loading comments...

